♪♫
TG-2092
Telugu
నీవే నా రక్షణ
neevee naa rakssanna
79
views
పల్లవి
నీవే నా రక్షణ – నీవే నిరీక్షణ నీవే నా దీవెన – నీవే క్షమాపణ (2) యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా (2) ||నీవే||
1వ చరణం
గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి మనిషిగా మార్చినావు నీ మనసు నాకిచ్చినావు (2) ||యేసయ్యా||
2వ చరణం
కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగ నిలిచి అడ్డులన్ని తొలగించి మాదిరిగ చేసినావు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.