♪♫
TG-5319
Telugu
నీవే నీవే నా రక్షక నీవే నీవే విమోచకా కీర్తింతును పూజింతును
Neevee Neevee Naa Rakshaka Neevee Neevee Vimoochakaa Keerthinthunu Poojinthunu
0
views
పల్లవి
నీవే నీవే నా రక్షక - నీవే నీవే విమోచకా కీర్తింతును పూజింతును - మనసారా సేవింతును ఆరాధనా - ఆరాధన (8) గాదంధకారములో నేను సంచరించినను అపాయమే నా యోద్దకు చేరలేదయా నీ రక్షణ కేడెముతో నను కాచి వున్నావు నాడు ప్రాణమును రక్షించుచున్నావు ఎనలేని నీ ప్రేమతో - నన్ను ప్రేమించిన విలువైన నీ కృపలను - నాపై కురిపించిన ఆరాధనా - ఆరాధన (8) పదివేల మందిలో అతి సుందరుడవు నమ్మకమైన నా యేసయ్యా నేను బ్రతుకు దినములన్నియు నీదు కృప క్షేమములే నాదు వెంట వచ్చును ఓ యేసయ్యా జీవింతాంతము నీ సన్నిధిలో - నేను నివసింతును నీవిచ్చిన ఈ జీవితము - నీకే అర్పింతును ఆరాధనా - ఆరాధన (8)