♪♫
TG-2506
Telugu
నీవేగా యేసు నీవేగా నీవేగా
neeveegaa yeesu neeveegaa neeveegaa
65
views
పల్లవి
నీవేగా యేసు నీవేగా నీవేగా క్రీస్తు నీవేగా ||నీవేగా||
1వ చరణం
పాపమునుండి విడిపించింది నీవేగా పరిశుద్దునిగా మార్చినిది నీవేగా (2) (నా) ఘోరపాపము మన్నించినిది రోతబ్రతుకును మార్చినిది (2) ||నీవేగా||
2వ చరణం
బలహీనతలో బలపరిచింది నీవేగా దుఃఖములో నను ఓదార్చినిది నీవేగా (నా) ఓటములను ఓడించింది బాధలన్నియు బాపినది
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.