TG-3956
Telugu

నీవేగా యేసు నీవేగా

Neevegaa Yesu Neevegaa

22
views
పల్లవి

నీవేగా యేసు నీవేగా నీవేగా క్రీస్తు నీవేగా ||నీవేగా||

1వ చరణం

పాపమునుండి విడిపించింది నీవేగా పరిశుద్దునిగా మార్చినిది నీవేగా (2) (నా) ఘోరపాపము మన్నించినిది రోతబ్రతుకును మార్చినిది (2) ||నీవేగా||

2వ చరణం

బలహీనతలో బలపరిచింది నీవేగా దుఃఖములో నను ఓదార్చినిది నీవేగా (2) (నా) ఓటములను ఓడించింది బాధలన్నియు బాపినది (2) ||నీవేగా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.