TG-2594
Telugu

నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి

neevennaallllu rendu thalanpulathoo kunti

52
views
పల్లవి

నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవీవు యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా (2) మనం తీర్మానించెదమిప్పుడే మన నోట వంచన లేకుండా మరుగైన పాపములన్నిటిన్ హృదయమునుండి తొలగించెదం ||నీవెన్నాళ్ళు||

1వ చరణం

మారు మనస్సు పొందెదమిప్పుడే జీవిత మోసములనుండి పరిశుధ్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడెదం నేను నా ఇంటివారలము యెహోవానే సేవించెదము నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.