♪♫
TG-3569
Telugu
నీవూ నడిచే దారులలో (పరమాతండ్రి నీ వాగ్దానము)
neevoo nadichee daarulaloo (paramaatandri nee vaagdaanamu)
బ్యాన్ స్వరూప్ · Gyan Swaroop
0
views
Chorus
నేను నడిచే దారులలో నా తోడు నీవుండగా నన్ను గెలిపించె యోధ్యుడవు నాకు విశ్వాసము నేర్పుము (2)
పల్లవి పూర్వ భాగం
పరమ తండ్రి నీ వాగ్ధానము నా పట్ల నేరవేర్చుము రెండు ఇంతల అభిషేకము నా పైనా కుమ్మరించుము (2)
1వ చరణం
స్నేహితుడు వాలె నాతో సహవాసం చేయుము అక్కరలు అన్నీయు తీర్చు వాడవు (2) ||పరమ తండ్రి||
2వ చరణం
పరలోకమంతటిలో నీ నామమున్ కీర్తించును భూలోకమంతటిలో నీ మహిమను కనపరచుము (3) ||పరమ తండ్రి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
