♪♫
TG-1539
Telugu
నీవు చేసిన మేళ్లకు నీవు
neevu cheesina meelllaku neevu
82
views
పల్లవి
నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు (2) వందనం యేసయ్యా (4) ఏపాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు (2) ||వందనం||
1వ చరణం
బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.