నీవు లేక క్షణమైనా నిలువలేను నా ప్రతి అడుగున అండ నీవే
Neevu Leeka Kshanamainaa Niluvaleenu Naa Prathi Aduguna Anda Neevee
నీవు లేక క్షణమైనా నిలువ లేను నా ప్రతి అడుగున అండ నీవే నీవు లేక క్షణమైనా నడువ లేను నా ప్రతి అడుగున అడుగు నీవే నీ మనస్సుకు నీ ప్రేమకు ఋణము తీర్చేదెలా నీ మనస్సుకు నీ ప్రేమకు నే ఋణము తీర్చేదెలా యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (4) నా జీవం నా ప్రాణం నీకన్నా గొప్పది కాదయ్య నా జీవం నా ప్రాణం నీకన్నా గొప్పది కాదయ్య నీవు చూపిన త్రోవను విడువనయ్యా యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (4) నా కోసమే నీవు చేసిన నీ త్యాగం మరువ లేనయ్య నా కోసమే నీవు చేసిన నీ త్యాగం మరువ లేనయ్య నీ ప్రాణ త్యాగము మరువ జాలనయ్య యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.