TG-2115
Telugu

నీవు లేక క్షణమైనా జీవించలేనయ్యా

neevu leeka kssannamainaa jeevinchaleenayyaa

79
views
పల్లవి

నీవు లేక క్షణమైనా జీవించలేనయ్యా (2) నా ఆశ నీవే కదా ఓ.. నా అండ నీవే కదా యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా నాకై జన్మించితివే – సిలువలో మరణించితివే నీ ఋణము తీర్చేదెలా నిను తృప్తి పరచేదెలా నా మనస్సు నీకిచ్చా – నా ప్రాణమర్పించా విలువైనదేది నీకన్నా ||యేసయ్యా||

1వ చరణం

నీ చేతితో చెక్కావే – నీ రూపులో చేసావే నిను పోలి జీవించగా నీ ఆత్మ నాకివ్వుమా నా జీవితము నీకై – నా జన్మ తరియింప పరిశుద్ధాత్మను ప్రోక్షించు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.