TG-3363
Telugu

నీవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు అని

neevu parishuddhudavu parishuddhudavu ani

0
views
Chorus

నీవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు అని - నా తండ్రి యెదుట జీవులు మానక చెప్పుచుండగా (2) నా హృదయమెంతో ఆనందముతో స్తుతిగానము చేయుచున్నది (2)

పల్లవి పూర్వ భాగం

పరిశుద్ధుడు…పరిశుద్ధుడు… పరిశుద్ధుడు… నా దేవుడు (2)

1వ చరణం

నీవు యోగ్యుడవు నీవు యోగ్యుడవూ అని నా ప్రభు యెదుట పెద్దలు సాగిలపడి చెప్పగా (2) నా హృదయమెంతో ఆనందముతో స్తుతిగానము చేయుచున్నది (2) ||పరిశుద్ధుడు||

2వ చరణం

ఏడు దీపములై ఏడు ఆత్మలై పరిశుద్ధాత్ముడు ప్రజ్వరిల్లుచుండగా (2) నా హృదయమెంతో ఆనందముతో స్తుతిగానము చేయుచున్నది (2) ||పరిశుద్ధుడు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.