TG-2982
Telugu

నీవు తప్ప ఇంకెవరు ఆరాధనీయుడా

neevu tappa inkevaru aaraadhaneeyudaa

Suresh Punuruపాస్టర్ ప్రసన్న కుమార్ · Pastor Prasanna kumarపాస్టర్ ప్రసన్న కుమార్ · Pastor Prasanna kumar
25
views
Chorus

నీవు తప్ప ఇంకెవరు ఆరాధనీయుడా నీవు గాక మరి ఎవరు ఆధారభూతుడా మా గమనము నీవే మా జీవము నీవే మా భద్రత నీదే మా భాద్యత నీదే మాకన్ని నీవే- నీవన్నీ మావే

బ్రిడ్జి

యేసయ్య యేసయ్య మా సర్వము నీవేనయ్య యేసయ్య యేసయ్య నీ సాక్షిగా ఉందున్నయ్య

1వ చరణం

ఆశల సౌదం కలల ప్రపంచం అసూయ తో కమ్మగా కన్న తండ్రి ప్రేమ దేవుని దర్శనం పగనే పెంచగా అన్నల క్రూరత్వం అమ్మి వేయగా అన్యుల మధ్యలో అవమానించగా దర్శన మిచ్చిన దేవుడువు -భవితను బలముగా మార్చావు ||యేసయ్య ||

2వ చరణం

బందు బలగము స్నేహితులు లందరు నేపములే వేయగా ఆస్థి పాస్తులు కన్న బిడ్డలు దూరమే అవ్వగా ఆరోగ్యం క్షిణించి అంతయు కోల్పోయిన ఆప్తుల మాటలుగాయము చేయగా అన్ని ఇచ్చిన దేవుడవు -రేటింపు దీవెనగా మార్చావు ||యేసయ్య ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.