♪♫
TG-3971
Telugu
నీవు తోడుండగా
Neevu Thodundagaa
20
views
పల్లవి
నీవు తోడుండగా నాకు దిగులుండునా నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయా (2) ||నీవు తోడుండగా||
1వ చరణం
నీవంటి వారెవ్వరు నీ తోటి సాటెవ్వరు (2) నా జీవితాన – నీవే ప్రభువా (2) నాకెవ్వరు లేరు ఇలలో (2) హాలెలూయా హాలెలూయా హల్లెలూయా (3) హల్లెలూయా హల్లెలూయా హాలెలూయా నీవు తోడుండగా…. మనుషులలో మహనీయుడా వేల్పులలో ఘణ పూజ్యుడా (2) సర్వాధికారి సర్వాంతర్యామి (2) చేసెద నీ పాద సేవ (2) హాలెలూయా హాలెలూయా హల్లెలూయా (3) హల్లెలూయా హల్లెలూయా హాలెలూయా ||నీవు తోడుండగా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.