TG-2970
Telugu

నీవున్నావూ నీవున్నావూ

neevunnaavoo neevunnaavoo

Giftson Duraiప్రణయ్ పాల్ కప్పల & వరుణ్ రాజ్ ఈదురు · Pranay Paul Kappala & Varun Raj Eeduruప్రణయ్ పాల్ కప్పల · Pranay Paul Kappala
21
views
Chorus

కష్టాలలో న నీవున్నావూ...నష్టాల్లో న నీవున్నావూ.. బాధలలో..నా వేదనలో..తోడున్నావూ..నా తోడున్నావూ.....

బ్రిడ్జి

నీవున్నావూ..నీవున్నావూ..బాధలలో తోడున్నావూ.. కష్టాలలో నష్టాలలో....నీవున్నావూ..నీవున్నావూ...

1వ చరణం

పగిలిన మనసుని విడిచిన ప్రతి నా కథలో... విరబూసిన నవ్వోలే నీవున్నావూ... కనిపించని కనులెరుగని దుఃఖపు సడి లో.. ఒడి చేరిన ఓదార్పై నీవున్నావూ...||నీవున్నావూ||

2వ చరణం

అయ్యా...నా యేసయ్యా.. అయ్యా..నా యేసయ్యా అయ్యా నా యేసయ్యా..         నేనొక్క పాపీనయ్యా..నీ రక్తంతో కడిగావయ్యా.. నీ ప్రాణాన్నే ఇచ్చావయ్యా..అయ్యా.. అయ్యా అయ్యా.....||నేనొక్క|| కష్టాలలో..నష్టాలలో..నీవున్నావూ

3వ చరణం

పాపాలా బాధలనూ తొలగించావూ.. శాపాలా వేదనలను తొలగించావూ.. తోడయ్యావూ..మా నీడయ్యావూ.. మా తోడై మా నీడై నీవు నిలిచావూ.. ||నీవున్నావూ||

4వ చరణం

ఒక చిన్న కథ చెబుతా ఓ నేస్తమా.. గలిబిలి అలజడి నిండిన గాథను వినుమా.. వేధించే విసిగించే ఈ లోకంలో ... మోసము తో వంచించే కఠినపు ఇలలో.. తోడున్నాడూ..నీ తోడున్నాడూ.. నిను విడువడూ..నిను ఎడబాయడూ..(2) కష్టాలలో నష్టాలలో తోడున్నాడూ...

5వ చరణం

బ్రతుకంటే భారమని భయపడవద్దూ.. తోడెవరూ లేరని మరి జడియావద్దూ..(2) తోడున్నాడూ.. నీ తోడున్నాడూ .. నిను విడువడూ...నిను ఎడబాయడూ.. కష్టాలలో నష్టాలలో తోడున్నాడూ...

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.