♪♫
TG-5265
Telugu
నిజమైన స్నేహితుడా నా మంచి యేసయ్య
Nijamaina Sneehithudaa Naa Manchi Yeesayya
24
views
పల్లవి
నిజమైన స్నేహితుడా నా మంచి యేసయ్య విడువక నీ ప్రేమను పంచే మంచి స్నేహితుడా (2) నా ఆవేదనలో నీవే నను ఆదరించావు. నా కష్టకాలమంతటిలో నాతోడై నిలిచావు (2) నా దుఃఖ దినములలో నే కృంగియుండగా ప్రతి భాష్పబిందువును తుడిచావయ్య (2) చిరకాలము నీ స్నేహం పంచి నను ఆదరించావయ్యా అనురాగం పంచావయ్య అంధకార బంధకములో చిక్కియున్న నన్ను నీ చేయి చాపి రక్షించావయ్య (2) అపారమైన ప్రేమను చూపి జీవింపజేసావయ్య నను కాచి దాచావయ్య
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.