నిందలలో నిస్పృహలో నా పక్షమై సాక్ష్యం నీవే కదా
Nindalaloo Nispruhaloo Naa Pakshamai Saakshyan Neevee Kadaa
నిందలలో నిస్పృహలో నా పక్షమై సాక్ష్యం నీవే కదా ద్వేషముతో దూషణతో దుష్టుల వలలెన్నో నను పొంచిఉండగా ఒక్క మాట సెలవిచ్చి అణిచే శక్తి నీది నా ముందు నిలుచుండి నడిపే బలము నీది (2) యోసేపు దేవుడా దానియేలు దేవుడా ఈ దీన దాసుని తప్పించ రావా ఈ దీన దాసుని కరుణించ రావా ||నిందలలో||
నేరము లేని దోషము మోపి భ్రష్టుల సాక్ష్యం భక్తులు నమ్మతే (2) భక్తులు సంఘములో నాటిరి బ్రస్టత్వమే ఆ నాటి శాస్త్రుల నిందలు నిజమైతే భక్తులు సంఘములో నాటిరి బ్రస్టత్వమే క్రీస్తు మోసిన సిలువ రక్షణ వ్యర్ధమే వడిసెలతో దుష్టుని అణచిన శక్తి నీది చేప గర్భమునుండి తప్పించిన బలము నీది దావీదు దేవుడా యోన దేవుడా లేఖనము నెరవేర్చుటకై బలహీనుడువైతీవ (2) ||నిందలలో||
ప్రేమకు ప్రతిగా పగవరైతే పౌలుకు మిగిలింది అంతులేని గాయమే (2) కోరాహు వాదన న్యాయమైతే మోషే పక్షమున దేవుడే దోషియా (2) సౌలును పౌలుగా మార్చిన శక్తి నీది మోషేకీ శక్షిగా నిలిచిన బలము నీది పౌలు దేవుడా మోషే దేవుడా లేఖనం స్థాపించుటకై భక్తులను విరచితివ (2) ||నిందలలో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.