♪♫
TG-2441
Telugu
నిన్న నేడు నిరంతరం మారనే
ninna needu nirantharam maaranee
81
views
పల్లవి
నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు (2) నీవే నీవే నమ్మదగినా దేవుడవు నీవు నా పక్షమై నిలిచేయున్నావు యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడెనే శాశ్వతా కృప నాకై విడువదే నన్నెల్లప్పుడూ కృప విజయపథమున నడిపించెనే కృప విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు ||నిన్న||
1వ చరణం
యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై మరువదే నన్నెల్లప్పుడూ కృప మాణిక్య మణులను మరిపించేనే కృప మైమరచితినే నీ కృప తలంచినప్పుడు యేసయ్యా నీ మహిమైశ్వర్యము చూపెనే నీ దీర్ఘశాంతము నాపై ఆదుకునే నన్నెల్లప్పుడూ కృప శాంతి సమరము చేసెనే కృప మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.