TG-5267
Telugu

నిన్నే నమ్మినా నీ సన్నిధి చేరినా

Ninnee Namminaa Nee Sannidhi Cheerinaa

0
views
పల్లవి

నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా నన్ను కాదనకు నా రక్షకా నిన్నే చేరినా - నీ సన్నిధి కోరినా నన్ను త్రోసేయకు నా యేసయ్య ఆరిపోతున్నా - మసిబారిపోతున్నా జీవితాన్ని - (నా) వెలిగించుమయ్యా పడిపోతున్నా - పాడైపోతున్నా నా బ్రతుకును - బాగుచేయుమయ్యా ||నిన్నే||

1వ చరణం

సోలిపోతున్నా - సొమ్మసిల్లిపోతున్నా నా హృదయాన్ని - ఓదార్చుమయ్యా కృంగిపోతున్నా - కుప్పకూలిపోతున్నా నా బ్రతుకును - బాగుచేయుమయ్యా ||నిన్నే||