♪♫
TG-3085
Telugu
నిన్నే నే నమ్ముకున్నాను (అద్భుతం చేయుమయా)
ninnee nee nammukunnaanu (adbhutam cheeyumayaa)
Sareen Immanరెవరెండ్. దావీదుసం జోయ్సొం (తమిళ్), పాల్ మోసెస్ (తెలుగు) · Rev. Davidsam Joyson (Tamil), Paul Moses (Telugu)ఆశ ఆశీర్వాద్ · Asha Ashirwadh
39
views
పల్లవి
నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు లేరయ్యా (2)
పల్లవి పూర్వ భాగం
అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య (2) ||నిన్నే నే||
1వ చరణం
నీవే ఏదైనా చెయ్యలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను (2) తప్పక చేస్తావని నిన్ను నమ్మి (2) నీ కరముపై దృష్టి వుంచినానయ్యా (2) ||అద్బుతం||
2వ చరణం
నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను (2) నీ వాగ్ధానములను చేతపట్టి (2) నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా (2) ||అద్బుతం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
