♪♫
TG-1846
Telugu
నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య నన్ను
ninnee ninnee nammukunnaanayya nannu
82
views
పల్లవి
నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య నన్ను నన్ను వీడిపోబోకయ్యా (2) నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య నీవుంటే నాకు చాలు యేసయ్య ||నిన్నే||
1వ చరణం
కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా చేయని నేరములంటకట్టినా చేతకాని వాడనని చీదరించినా చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చినా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.