TG-1106
Telugu

నిన్నే ప్రేమింతును - నే వెనుతిరుగా

ninnee preeminthunu - nee venuthirugaa

200
views
పల్లవి

నిన్నే ప్రేమింతును - నే వెనుతిరుగా నీ సన్నిదిలో మోకరించి - నీ మార్గములో సాగెదా నీరసించక సాగెదా నే వెనుతిరుగా (2)

1వ చరణం

నిన్నే ఆరాధింతును - నే వెనుతిరుగా ||నీ సన్నిదిలో||

2వ చరణం

నిన్నే కీర్తింతును - నే వెనుతిరుగా ||నీ సన్నిదిలో||

3వ చరణం

నిన్నే ప్రార్ధింతును - నే వెనుతిరుగా ||నీ సన్నిదిలో||

4వ చరణం

హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా నీ సన్నిదిలో మోకరించి - నీ మార్గములో సాగెదా ||నిన్నే ప్రేమింతును||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.