♪♫
TG-3508
Telugu
నిన్ను ఎప్పుడు నే వీడిపోనని (నీ ప్రేమే)
ninnu eppudu nee veedipoonani (nee preemee)
0
views
Chorus
నిన్ను ఎప్పుడు నే వీడిపోనని చెయి పట్టి నే నడుపుతానని (2) ఏ చోటున నీవుండిన.. నీ తోడుగా ఉంటానని ఏ చోటను నీవుండిన.. నీ తోడుగా నేను
పల్లవి పూర్వ భాగం
నీ ప్రేమే నాతో పలికే ప్రతిదినం నన్ను నడిపే ప్రతిక్షణం నాతో నడిచే నీ ప్రేమే నీ ప్రేమే (2)
1వ చరణం
ఒంటరిని కాను నేనెన్నడూ దాగియుండలేదు నీ కనులకు (2) నిరాశ నిలిచినా.. ఎడారి దారినా సెలయేరు పారగా సెలవిచ్చినావుగా నా యేసు నీ కృప.. వెన్నంటే నిలిచినా నీ మాట చాటున సంద్రాలు దాటనా ||నీ ప్రేమే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
