TG-2712
Telugu

నిన్ను కాపాడు దేవుడు కునుకడు

ninnu kaapaadu deevudu kunukadu

83
views
పల్లవి

నిన్ను కాపాడు దేవుడు కునుకడు నిదురపోడు – నిదురపోడు వాగ్ధానమిచ్చి మాట తప్పడు నమ్మదగినవాడు – నమ్మదగినవాడు భయమేల నీకు – దిగులేల నీకు (2) ఆదరించు యేసు దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు||

1వ చరణం

శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా శోధనలలో – నిన్ను నెట్టినా కోడి తన పిల్లలను కాచునంతగా కాపాడు దేవుడు నీకు ఉండగా కాపాడు గొప్ప దేవుడు ఉండగా రోగ భారమందు లేవకున్ననూ వ్యాధులు నిన్ను కృంగదీసినా చనిపోయిన లాజరును తిరిగి లేపిన స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా స్వస్థపరచు సత్య దేవుడు ఉండగా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.