♪♫
TG-1957
Telugu
నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను
ninnu kaapaaduvaadu kunukadu ninnu
80
views
పల్లవి
నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు (2) నీ భారము వహియించు యేసు నీ కొరకై మరణించె చూడు (2) ||నిన్ను||
1వ చరణం
పలుకరించే వారు లేక పరితపిస్తున్నా కనికరించి వారు లేక కుమిలిపోతున్నా కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసినా ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా భీతులెన్నో భ్రాoతులెన్నో సంతసంబును త్రుంచివేసినా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.