♪♫
TG-1505
Telugu
నిను చేరగ నా మది
ninu cheeraga naa madi
78
views
పల్లవి
నిను చేరగ నా మది ధన్యమైనది నిను తలచి నా హృదయం నీలో చేరినది (2) నీవలె పోలి నే జీవింతును నీ కొరకై నా ప్రాణం అర్పింతును నీతోనే నా ప్రాణం – నీతోనే నా సర్వం నది లోతులో మునిగిన ఈ జీవితమును తీరం చేర్చావు – నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావు ఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా – (2) ||నిను||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.