TG-4001
Telugu

నిను చేరగ నా మది

Ninu Cheraga Naa Madi

0
views
పల్లవి

నిను చేరగ నా మది ధన్యమైనది నిను తలచి నా హృదయం నీలో చేరినది (2) నీవలె పోలి నే జీవింతును నీ కొరకై నా ప్రాణం అర్పింతును (2) నీతోనే నా ప్రాణం – నీతోనే నా సర్వం (2) నది లోతులో మునిగిన ఈ జీవితమును తీరం చేర్చావు – నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావు ఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా – (2) ||నిను చేరగ||