♪♫
TG-1654
Telugu
నిను గాక మరి దేనిని
ninu gaaka mari deenini
81
views
పల్లవి
నిను గాక మరి దేనిని – నే ప్రేమింపనీయకు (2) నీ కృపలో నీ దయలో – నీ మహిమ సన్నిధిలో నను నిలుపుమో యేసు ||నిను గాక||
1వ చరణం
నా తలపులకు అందనిది – నీ సిలువ ప్రేమా నీ అరచేతిలో నా జీవితం – చెక్కించుకొంటివే వివరింప తరమా నీ కార్యముల్ ఇహ పరములకు నా ఆధారం – నీవై యుండగా నా యేసువా – నా యేసువా రంగుల వలయాల ఆకర్షణలో – మురిపించే మెరుపులలో ఆశా నిరాశల కోటలలో ఎదురీదు ఈ లోకంలో చుక్కాని నీవే నా దరి నీవే నా గమ్యము నీ రాజ్యమే – నీ రాజ్యమే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.