నిను పోలిన వారెవరూ
ninu poolina vaarevaruu
🎵 TG-2070🌐 Telugu
పల్లవి
నిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్ నా దేవా (2) నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఎలోహిం ఆరాధన అడోనాయ్ ఆరాధన – యేషువా ఆరాధన కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్||
1వ చరణం
మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య