TG-5269
Telugu

నిశీదిలో నేను ఉన్నాను యేసయ్యా నిరాశలో ఒడిలో

Nisheediloo Neenu Unnaanu Yeesayyaa Niraashaloo Odiloo

18
views
పల్లవి

నిశీదిలో నేను ఉన్నాను యేసయ్యా నిరాశలో ఒడిలో పడియుండినయ్యా విరాగవు వలలో చిక్కుకుంటినయ్యా ఎడారిగ జీవితాన్ని మార్చుకుంటినయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపతో రక్షించినావయ్యా మమతలు లేని లోకంలో మమతను పంచావు మారా జీవితమును నీవు మధురం చేసావు తల్లడిల్లు వేలలోన ప్రేమ చూపినావు తల్లిలాగ లాలించి సేద తీర్చినావు నా తలరాత ఇంతేనని నేననుకున్నాను నా తోడెవరు లేరని నిరాశే చెందాను కన్నీటిని కార్చగా కనికరించినావు కారు చీకటంతా తీసి వెలుగు చూపినావు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.