TG-1425
Telugu

నిత్య ప్రేమతో – నన్ను

nithya preemathoo – nannu

82
views
పల్లవి

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2) తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే నిన్ను నేను – ఎన్నడు విడువను నిత్యము నీతోనే జీవింతున్ సత్య సాక్షిగ జీవింతున్ నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ ఏక రక్షకుడు యేసే లోక రక్షకుడు యేసే నీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై నా సర్వము నీకే అర్పింతును పూర్ణానందముతో నీకే అర్పింతున్ నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ మేఘ రథములపై రానైయున్నాడు యేసు రాజుగ రానైయున్నాడు ఆరాధింతును సాష్టాంగపడి స్వర్గ రాజ్యములో యేసున్ సత్య దైవం యేసున్

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.