TG-2650
Telugu

నోరారగా చేతును దైవారాధనను

nooraaragaa cheethunu daivaaraadhananu

55
views
పల్లవి

నోరారగా చేతును దైవారాధనను (2) ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హాల్లేలూయా (2) ||నోరారగా||

1వ చరణం

భరియించితివి నా పాపపు శిక్షన్ జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో (2) ||హల్లెలూయా||

2వ చరణం

విడిపించితివి పాప శిక్ష నుండి నడిపించితివి జీవ మార్గము నందు దయచేసితివి మోక్ష భాగ్యము నాకు క్రయమిచ్చితివి నా విమోచనకై వెలిగించితివి నా మనోనేత్రములు తొలగించితివి నా పాప చీకటి బ్రతుకు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.