TG-5329
Telugu

నూతన గీతము పాడెదను నా ప్రియ యేసుని

Noothana Geethamu Paadedanu Naa Priya Yeesuni

22
views
పల్లవి

నూతన గీతము పాడెదను - నా ప్రియ యేసుని హల్లెలూయా (3) ఆమేన్ 1.  ఆత్మతోనే పాడెదను ఆర్భటించి పాడెదను - అభినయించి పాడెదను అనుభవించి పాడెదను అనుదినము పాడెదను అందరిలోనె పాడెదను ||నూతనగీతము||

1వ చరణం

2.  యేసు నా మంచి కాపరి యేసే నా గొప్ప కాపరి యేసే నా ప్రధాన కాపరి యేసే నా ఆత్మ, కాపరి యేసే నాకున్న కాపరి యేసే నాలో ఉన్న కాపరి ||నూతనగీతము||

2వ చరణం

3.  శత్రుసేనలు ఎదురైన దుష్టులంత ఒక్కటైన అజేయుడేసుని చేరెదము విజయగీతము పాడెదము ద్వజమునెత్తి పాడెదము భజన చేయుచు పాడెదము ||నూతనగీతము||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.