TG-5334
Telugu

నూతనమైన చిగురు ఆశలతో చిగురించెదా స్థిర కాలం నీతో

Noothanamaina Chiguru Aashalathoo Chigurinchedaa Sthira Kaalan Neethoo

19
views
పల్లవి

నూతనమైన చిగురు ఆశలతో చిగురించెదా స్థిర కాలం నీతో (2) ఆరాదించెదా ఆరాద్యూడా నీను అల్పఒమేగా వని అనుదినం (2) ||నూతనమైన||

1వ చరణం

ఆధరన లేని నన్ను నీవు ఆదరించి కల్వరి ప్రేమతోనే నన్ను ‌ప్రేమించావు (2) అక్షయుడా నా ప్రేమ పూర్ణుడా సురక్షితముగా నన్ను కృపలో దాచావు (2) సురక్షితముగా నన్ను కృపలో దాచావు ||నూతనమైన||

2వ చరణం

ఆపత్కాలమందు నేను మొర పెట్టగా ఉత్తరమిచ్చు తండ్రి నీవే (2) అబ్రహాము దేవుడా నేమధి నీలోనయ్య (2) పరిశుద్ధమైన స్థలంలో ధైర్యమునిచేదవు ||నూతనమైన||

3వ చరణం

సీయోనులో నుండి  ఆదుకున్నవాడా నా ప్రతి ప్రార్థనను ఆలకించువాడా (2) సర్వోన్నతుడని కీర్తనలు పాడెద సంతోషములతో స్తుతి గానం చేసేద (2) సంతోషములతో స్తుతి గానం చేసేద ||నూతనమైన||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.