TG-1589
Telugu

నూతన సంవత్సరములో యేసు.. నూతన

nuuthana sanvathsaramuloo yeesu.. nuuthana

76
views
పల్లవి

నూతన సంవత్సరములో యేసు.. నూతన పరచుము నన్ను నూతన జీవమిచ్చి నూతన కృపనిమ్మయా (2) ఆనందమే సంతోషమే యేసయ్యలో నాకు సంబరమే (2) ||నూతన||

1వ చరణం

పాపమంత మన్నించయ్యా పరిశుద్ధ మనసు నాకు ఇమ్మయ్యా ప్రభు నీతో నడుచుటకు నీ సన్నిధిలో ఉండుటకు వాక్యముతో కడుగుమయా పరిశుద్ధ ఆత్మను నాకిమ్మయ్యా సత్యముతో నింపుమయా నీ సాక్షిగ నేనుండుటకు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.