TG-3137
Telugu

నువివ్వకుంటే ఏది లేదయ్యా

nuvivvakuntee eedi leedayyaa

Sudhakar Rellaరత్నం మానెల్లి · Ratnam Manelliజెస్సి డీ · Jessi D
16
views
Chorus

నువివ్వకుంటే ఏది లేదయ్యా నీ కృప లెనిదే ఏది రాదయ్యా (2) నా ప్రాణము నా జీవము నా సర్వము నా సమస్తము (2) అంతయు నీదే యేసయ్య... నా యేసయ్య స్తుతి చెల్లించేద నేనయ్య (2)

1వ చరణం

నేను కలిగిన రూపము నేను కలిగిన ఊపిరి నేను కలిగిన ఈ స్థితి నేను కలిగిన ధన్యత (2) నా ధనము ఘనము జ్ఞానం బుద్ది నీదే యేసయ్య స్తుతియు ఘనత మహిమ స్తోత్రం నీకే మెసయ్య (2) ||నువివ్వకుంటే||

2వ చరణం

నేను పొందిన రక్షణ నేను పొందిన స్వస్థత నేను పొందిన విడుదల నేను పొందిన విజయము (2) నా బలము ధ్వజము కొండ కోట నీవే యేసయ్యా స్తుతీయు మహిమ ఘనత స్తోత్రం నీకే మెసయ్య (2) ||నువివ్వకుంటే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.