♪♫
TG-4022
Telugu
న్యాయాధిపతి అయిన దేవుడ
Nyaayaadhipathi Aina Devudu
22
views
పల్లవి
న్యాయాధిపతి అయిన దేవుడు నిను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ మానవా (2) ||న్యాయాధిపతి||
1వ చరణం
ఆకలితో అలమటించగా దాహముతో తపియించగా (2) రోగముతో కృశియించగా (2) నను చేర్చుకొనలేదు నీవెందుకు అని యేసు నిన్నడిగిన ఏమందువు (2) ||న్యాయాధిపతి||
2వ చరణం
గ్రహియించుకో నీదు గమ్యము విడనాడు పాప గతమును (2) లేదింక నీకు తరుణము (2) ప్రభునాశ్రయించుటే బహు క్షేమము ప్రభుని చేర్చుకో సరిదిద్దుకో (2) ||న్యాయాధిపతి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.