TG-2573
Telugu

న్యాయాధిపతి అయిన దేవుడు నిను

nyaayaadhipathi ayina deevudu ninu

79
views
పల్లవి

న్యాయాధిపతి అయిన దేవుడు నిను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ మానవా (2) ||న్యాయాధిపతి||

1వ చరణం

ఆకలితో అలమటించగా దాహముతో తపియించగా (2) రోగముతో కృశియించగా నను చేర్చుకొనలేదు నీవెందుకు అని యేసు నిన్నడిగిన ఏమందువు గ్రహియించుకో నీదు గమ్యము విడనాడు పాప గతమును లేదింక నీకు తరుణము ప్రభునాశ్రయించుటే బహు క్షేమము ప్రభుని చేర్చుకో సరిదిద్దుకో

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.