♪♫
TG-5395
Telugu
న్యాయాధిపతివైన నా యేసయ్యా నన్ను కాచిన నా కాపరి
Nyaayaadhipathivaina Naa Yeesayyaa Nannu Kaachina Naa Kaapari
22
views
పల్లవి
న్యాయాధిపతివైన నా యేసయ్యా నన్ను కాచిన నా కాపరి పాపినైన నాపై నీ కృపా చూపితీవి నీదు ప్రేమతో క్షమీయించితివి నా యేసయ్య మహనీయుడా నీకే ఆరాధనా పరిశుద్ధుడా నీకే నా యేసయ్య అవమాన లేన్నో ఎదురైనను అపనిందలు కలిగినాను నిలువ లేని స్థలములో నేనుండినా నీ అభిషేకముతో నిలిపితీవి నీ సేవలో నను వాడుకొవా నీ కృపా నాపే చూపుమాయా నా సర్వము నీవేనయ్య నా జీవము నీవేనయ్యా ఆధారమేలేనీ క్షణములలో నను అధరించినది నీ ప్రేమాయే శ్రమలేన్నో కలిగిన ఆ వేళలో నా తోడు నిలిచింది నీ కృపయే నీ స్వరముతో మాట్లాడావా నీ చేతితో నడిపించవా నా ధైర్యము నీవేన్నయ్యా నా బలము నీవేనయ్యా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.