TG-5394
Telugu

న్యాయాధిపతివే న్యాయము తీర్చగా రానున్న మహారాజువో

Nyaayaadhipathivee Nyaayamu Theerchagaa Raanunna Mahaaraajuvoo

20
views
పల్లవి

న్యాయాధిపతివే న్యాయము తీర్చగా రానున్న మహారాజువో నా నీతి సూర్యుడా న్యాయము తీర్చగా రానున్నవాడవు దవళసింహాసనము ఎదుట న్యాయము తీర్చగా గొర్రెపిల్లగా నీవు గ్రంధము విప్పెదవు న్యాయాధిపతులే నీ చెంత నుండగా అన్యాయపు తీర్పు ఎవరు పలుకలేరు దేవా ఏర్పరచబడిన నీ జనులు దివారాత్రులు నీ నామమును స్తుతియించగా నీ వాత్చల్యమును కురిపించగా ప్రతి దినము మమ్ము ఆనందపరచువాడా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.