♪♫
TG-4025
Telugu
ఓ ఇశ్రాయేలు
O Ishraayelu
0
views
పల్లవి
ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు – (2) ||ఓ ఇశ్రాయేలు||
1వ చరణం
భయపడకు నేను నీ కేడెమును బహుమానమున్ (2) అత్యధికముగా చేతునని (2) యెహోవా దేవుడే పల్కెన్ (2) ||ఓ ఇశ్రాయేలు||
2వ చరణం
సర్వోన్నతుని రాజ్యము శాశ్వతంబు నిక్కము (2) తొలగిపోదు ఎన్నడూ (2) లయము కాదు ఎన్నడూ (2) ||ఓ ఇశ్రాయేలు||
3వ చరణం
నీవు భయపడకుము బాధించువారు రాకుండను (2) దూరముగా నుంచి యున్నాను (2) నీకు తోడైయున్నాను (2) ||ఓ ఇశ్రాయేలు||