TG-4033
Telugu

ఓ సద్భాక్తులారా

O Sadbhaktulaaraa

16
views
పల్లవి

ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండు బెత్లేహేమందు నేడు జన్మించెన్ రాజాధి రాజు – ప్రభువైన యేసు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి ఉత్సాహముతో సర్వేశ్వరుండు – నర రూపమెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేసెన్ మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూ నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము ఓ దూతలారా – ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసున్ స్తుతించుడి పరాత్పరుండా – నీకు స్తోత్రమంచు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి ఉత్సాహముతో యేసు ధ్యానించి – నీ పవిత్ర జన్మ ఈ వేల స్తోత్రము నర్పింతుము అనాది వాక్య – మాయే నర రూప నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి ఉత్సాహముతో Bethlehemandu Nedu Janminchen Raajaadhi Raaju – Prabhuvaina Yesu Namaskarimpa Randi Namaskarimpa Randi Namaskarimpa Randi Utsaahamutho Sarveshvarundu – Nara Roopameththi Kanyaku Butti Nedu Venchesen Maanava Janma – Meththina Sree Yesoo Neeku Namaskarinchi Neeku Namaskarinchi Neeku Namaskarinchi Poojinthumu O Doothalaaraa – Utsaahinchi Paadi Rakshakundaina Yesun Sthuthinchudi Paraathparundaa – Neeku Sthothramanchu Namaskarimpa Randi Namaskarimpa Randi Namaskarimpa Randi Utsaahamutho Yesu Dhyaaninchi – Nee Pavithra Janma Ee Vela Sthothramu Narpinthumu Anaadi Vaakya – Maaye Nara Roopa Namaskarimpa Randi Namaskarimpa Randi Namaskarimpa Randi Utsaahamutho

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.