♪♫
TG-1361
Telugu
ఒక చేతిలో కర్ర ఒక
oka cheethiloo karra oka
84
views
పల్లవి
ఒక చేతిలో కర్ర ఒక చేతిలో గొర్రె (2) చేసేటి చేతులలోన మేకులు నాటిరి నరులు కారింది నీదు రక్తం కాలువలై పారే చిందింది నీదు రక్తం సిలువపై వ్రాలే ||ఒక చేతిలో||
1వ చరణం
నడిచేటి కాళ్ళలలోన (2) ||కారింది||
2వ చరణం
కిరీటంబు తెచ్చిరి తలపైన పెట్టిరి సిలువను తెచ్చిరి భుజం పైన పెట్టిరి బల్లెంబు తెచ్చిరి ప్రక్కలోన పొడచిరి
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.