♪♫
TG-4037
Telugu
ఒక చేతిలో కర్
Oka Chethilo Karra
23
views
పల్లవి
ఒక చేతిలో కర్ర ఒక చేతిలో గొర్రె (2) చేసేటి చేతులలోన మేకులు నాటిరి నరులు (2) కారింది నీదు రక్తం కాలువలై పారే చిందింది నీదు రక్తం సిలువపై వ్రాలే ||ఒక చేతిలో||
1వ చరణం
నడిచేటి కాళ్ళలలోన మేకులు నాటిరి నరులు (2) ||కారింది||
2వ చరణం
కిరీటంబు తెచ్చిరి తలపైన పెట్టిరి (2) ||కారింది||
3వ చరణం
సిలువను తెచ్చిరి భుజం పైన పెట్టిరి (2) ||కారింది||
4వ చరణం
బల్లెంబు తెచ్చిరి ప్రక్కలోన పొడచిరి (2) ||కారింది||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.