♪♫
TG-1861
Telugu
ఒక దివ్యమైన సంగతితో నా
oka divyamaina sangathithoo naa
68
views
పల్లవి
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను (2) యేసు రాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని ||ఒక దివ్యమైన||
1వ చరణం
పదివేల మందిలో నా ప్రియుడు యేసు దవళవర్ణుడు అతి కాంక్షణీయుడు తన ప్రేమ వేయి నదుల విస్తారము వేవేల నోళ్లతో కీర్తింతును (2) ||ఒక||
2వ చరణం
పండ్రెండు గుమ్మముల పట్టణములో నేను నివాసము చేయాలని తన సన్నిధిలో నేను నిలవాలని ప్రభు యేసులో పరవశించాలని