TG-4039
Telugu

ఒక క్షణమైన

Oka Kshanamaina

23
views
పల్లవి

ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో మెస్సయ్యా (2) ఒంటరైన వేళలో – జంటగా నేనుందునని అండ లేని వేళలో – కొండగా నిలుతునని (2) అభయమునిచ్చిన నా యేసయ్యా అండగ నిలిచిన నా యేసయ్యా యేసయ్యా.. యేసయ్యా.. నా యేసయ్యా.. ||ఒక క్షణమైన||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.