ఒక తార వచ్చింది శుభవార్త తెచ్చింది రక్షకుడు పుట్టాడని
Oka Thaara Vachchindi Shubhavaartha Thechchindi Rakshakudu Puttaadani
ఒక తార వచ్చింది శుభవార్త తెచ్చింది రక్షకుడు పుట్టాడని (2) లోకమంతా సంబరమే సంతోషగానాల సవ్వడులే (2) Happy Happy Christmas to you Merry Merry Christmas to you Happy Happy Christmas Dear Merry Merry Christmas Dear తూర్పు నుండి జ్ఞానులు తారను చూచి వచ్చెను (2) బంగారంతో సాంబ్రాణితో బోలము ఇచ్చి పూజించిరి (2) లోకమంతా సంబరమే సంతోషగానాల సవ్వడులే (2) Happy Happy Christmas to you Merry Merry Christmas to you Happy Happy Christmas Dear Merry Merry Christmas Dear రాత్రివేళ గొల్లలు మందను కాచే వేళలలో (2) ఒక దూత వచ్చేను శుభవార్త తెలిపేను యేసయ్య దరికి నడిపించెను (2) లోకమంతా సంబరమే సంతోషగానాల సవ్వడులే (2) Happy Happy Christmas to you Merry Merry Christmas to you Happy Happy Christmas Dear Merry Merry Christmas Dear
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.