♪♫
TG-1642
Telugu
ఒక వరమడిగితిని యేసయ్యా నీలా
oka varamadigithini yeesayyaa neelaa
82
views
పల్లవి
ఒక వరమడిగితిని యేసయ్యా నీలా ఉండాలని – మండుచుండాలని (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఒక||
1వ చరణం
నాలో నేరము స్థాపించగలరా ప్రతిధ్వని ఇచ్చెను నీ స్వరము ధరలో నన్ను పరిశుద్ధపరచి తుది శ్వాస వరకు నీ మార్గములలో నడిపించవా సర్వ సృష్టికి సర్వాధికారి తల వాల్చుటకును స్థలమింత లేదా నేను లోకాశ విడచి పైనున్నవాటి గురి కలిగి వెదకి పొందాలని తండ్రిని విడచి పారమును వీడి నన్ను సమీపించినావు నేను కలిగున్నదంత నీ పాదాల చెంత అర్పించి నీ చెంత చేరాలని దేవుని చిత్తము సంపూర్తి చేయగ సిలువలో వ్రేళాడి శ్రమ నొందినావు నేను నీ సిలువ మోయుచు కడవరకు ఇలలో నీ సాక్షిగా జీవించాలని
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.