♪♫
TG-1891
Telugu
ఒకని తల్లి ఆదరించునట్లు నను
okani thalli aadarinchunatlu nanu
84
views
పల్లవి
ఒకని తల్లి ఆదరించునట్లు నను ఆదరించిన నా దేవుడు (2) హీనుడనైనా బలహీనుడనైనా కురూపినైనా కఠినుడనైనా (2) ||ఒకని||
1వ చరణం
ఒకసారి నేను నీ మందనుండి నే తప్పిపోయిన వేళ నను వెదకితివయ్యా కాపాడితివయ్యా నీ చంకపెట్టితివా యేసయ్యా (2) ||ఒకని||
2వ చరణం
నీ సన్నిధినుండి నే దూరమవగా చిక్కాను దొంగ చేతిలోన నను దోచిపోగా నను దాటిపోగా బ్రతికింప వచ్చితివా యేసయ్యా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.