TG-4043
Telugu

ఒకే ఒక మార్గమ

Oke Oka Maargamu

0
views
పల్లవి

ఒకే ఒక మార్గము – ఒకే ఆధారము ఒకే పరిహారము లేదు వేరే మార్గం – క్రీస్తేసే మార్గం – (2) విడువుము నీ మార్గం ||ఒకే ఒక||

1వ చరణం

లోకం మాయరా – పాపం వీడరా (2) నీ హృదయమెంతో బలహీనమంతా పెడ దారి చూపురా (2) పరికించి చూడుమా ||ఒకే ఒక||

2వ చరణం

రక్తం చిందెరా – సిలువలో చూడరా (2) నీ పాపములకు ప్రభు యేసు రక్తం పరిహారమాయెరా (2) క్షమ భిక్ష వేడరా ||ఒకే ఒక||

3వ చరణం

సమయం లేదురా – సత్యమే సోదరా (2) రారాజు త్వరలో రాబోవుచుండె రక్షణను కోరుమా (2) రయముగను చేరుమా ||ఒకే ఒక||