♪♫
TG-4046
Telugu
ఒంటరితనములో తోడువై
Ontarithanamulo Thoduvai
22
views
పల్లవి
ఒంటరితనములో తోడువై నాతో నడచిన నా స్నేహమై ఎడారిలో మార్గమై చీకటి బ్రతుకులో వెలుగువై మరువగలనా నీ ప్రేమ నేను విడువగలనా నీ తోడు నేను లోకముతోనే ఆనందించిననూ నీ ప్రేమతో నను మార్చినావు నా యేసయ్యా.. నా రక్షకా నను కాచిన వాడా నీవేనయ్యా (2) ఓటమిలో నా విజయమై కృంగిన వేళలో ఓదార్పువై కొదువలో సమృద్ధివై నా అడుగులో అడుగువై ||మరువగలనా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.