TG-3612
Telugu

ఒంటరివి కావు ఉంటాడు యేసు (నీ చేయి విడువడు)

ontarivi kaavu untaadu yeesu (nee cheeyi viduvadu)

Noah Sunnyషరాన్ ప్రవీణ్ · Sharon Praveenపాస్టర్ ప్రవీణ్ · Pastor Praveen
4
views
Chorus

ఒంటరివి కావు ఉంటాడు యేసు తోడు నీ చేయి వీడడు (2) కష్ట కాలమందున కరుణించును నిన్ను వ్యాధి భాదలందున వెన్నంటె ఉండును(నీ వెంటే ఉండును) (2)

1వ చరణం

ఏ దారి కానరాక గంమ్యమే చేరలేక మార్గమంత మూయబడగ ఎటుతోచక (2) ఎవరు లేక ఒంటరివై కన్నీరు విడచితివ (2) నీకు త్రోవ చూపును దిగులు చెందకు నీతోడు నడచును భయమెందుకు.....

2వ చరణం

బంధాలే దూరమైన స్నేహమే ఛేదైన మమతలన్ని మారిన మోసమే మిగిలిన (2) బ్రతుకంతా భారమై కలతచెంది కుమిలితివా (2) నీకు అభయమిచ్చును దిగులుచెందకు నీస్థితినే మార్చును భయమెందుకు....

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.